Rice: ఫ్రిడ్జ్ లో అన్నం పెట్టుకుని తింటున్నారా.. అయితే డేంజర్ లో ?
Rice: అన్నం ఆచితూచి వండడం చాలా మందికి తెలియదు. ఒకవేళ సరిగ్గా అంచనా వేసి సరిపోయేలా వండిన ఎవరో ఒకరు అసలు ఇంట్లో తినకపోవడం లేదా తక్కువగా తినడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా అతిథులు వస్తారనే సమయంలో అన్నం మరింత ఎక్కువగా వండుతారు. దానివల్ల అన్నం ఎక్కువగా మిగిలిపోతుంది. కూరలైతే వేడి చేసుకుని తినవచ్చు కానీ అన్నాన్ని అలా తినలేము. పడేయాలంటే బాధగా ఉంటుంది. అలా బాధపడే బదులు ఓ గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్ లో…