
GV Prakash: ఆ హీరోయిన్ తో జీవి ప్రకాష్ ఎఫైర్..భార్యని తెలివిగా వదిలించుకున్నాడా.?
GV Prakash: సెలబ్రెటీల విడాకులు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. అయితే చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటూ కొంతమంది మొహం చూసుకోనంత పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతే మరికొంతమందేమో ఫ్రెండ్స్ గానే విడిపోతున్నారు.అయితే గత ఏడాది విడాకులు తీసుకున్న లిస్టులో మ్యూజిక్ డైరెక్టర్ హీరో అయినటువంటి జీవి ప్రకాష్ కుమార్ అలాగే సైంధవిలు ఉన్నారు. GV Prakash affair with that heroine అయితే వీరిద్దరూ ఎంతో బాగా కలిసి ఉండేవారు. కానీ సడన్గా విడాకులు అనౌన్స్ చేయడంతో…