
KCR: గజ్వేల్ లో పంచాయితీ…కేసీఆర్ సభ్యత్వం రద్దు కానుందా ?
KCR: గజ్వేల్ లో కేసీఆర్ గురించి పంచాయితీ కొనసాగుతోంది…కేసీఆర్ సభ్యత్వం రద్దు కానుందని అంటున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ నేతలు.. స్పీకర్, గవర్నర్, సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే… గజ్వేల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిల్లర రాజకీయాలకు, దిగజారుడు, దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. Panchayat in Gajwel Will KCR’s membership be cancelled…