Game Changer: గేమ్ ఛేంజర్ కోసం అంత బడ్జెటా.. దిల్ రాజు పెద్ద సాహసమే!!
Game Changer: శంకర్ దర్శకత్వంలో, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలకు ముందే ఎన్నో చర్చల మధ్య నిలిచింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదలపై ప్రేక్షకుల్లో ఉత్కంఠతోపాటు, కొన్నిప్రత్యేక అంశాలు వివాదాలకు దారితీసాయి. ముఖ్యంగా ఎస్.జె.సూర్య చేసిన వ్యాఖ్యలు, లీకైన ‘జరగండి’ సాంగ్ వంటి అంశాలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. Game Changer controversies before release భారీ బడ్జెట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారింది….