Game Changer: పుష్ప-2 పోలిస్తే గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్లు అంత తక్కువా.. వెరీ బ్యాడ్.?
Game Changer: రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ హీరోగా మారిపోవడంతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. దీంతో ఆయన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాకి ఒప్పుకున్నారు. అయితే ఈ సినిమా భారీ అంచనాలతో రావడంతో సినిమాకి నిర్మాతగా చేసిన దిల్ రాజు కూడా బడ్జెట్ కూడా ఎక్కువగానే పెట్టారు. ఇక ఈ సినిమాలో ఉన్న పాటల కోసమే ఏకంగా 75 కోట్లు ఖర్చు పెట్టారంటే సినిమా ఏ లెవెల్…