
Game Changer: గేమ్ ఛేంజర్ డిజాస్టర్.. నా ఉసురు తగిలింది..?
Game Changer: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో చాలామంది మెగా ఫ్యామిలీ అంటే పడని యాంటి ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. ఎందుకంటే సినిమా డిజాస్టర్ అవ్వడంతో సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ కి సంబంధించి మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎన్ని అసభ్యకర పోస్టులు పెట్టారో చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వాళ్ళు గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మోత…