Did you notice this in the Game Changer movie

Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ లో ఇది గమనించారా.. చిరంజీవి చంద్రబాబులను దించుతూ..?

Game Changer: ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన మూవీ గేమ్ చేంజర్. ఈ చిత్రానికి ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు రామ్ చరణ్ తన కెరియర్ లో ఏనాడు చేయనటువంటి వెరైటీ పాత్రల్లో ఈ సినిమాలో నటించారు. అలాంటి గేమ్ చేంజర్ జనవరి 10వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు పడిపోయాయి. Did you notice…

Read More