Game Changer ban Reason

Game Changer: “గేమ్ ఛేంజర్” బ్యాన్.. కన్నడ ప్రేక్షకులు ఆగ్రహం.. కారణం..?

Game Changer: భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు మరికొద్ది రోజులు ఉంది అనగా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆ సినిమాలకు భారీ షాక్ తగులుతూ ఉంటాయి. అయితే తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న గేమ్ ఛేంజర్ మూవీకి కూడా కర్ణాటకలో పెద్ద షాక్ తగిలింది. కర్ణాటకలో గేమ్ ఛేంజర్ మూవీని బ్యాన్ చేయాలని అక్కడ వాళ్ళు గేమ్ ఛేంజర్ సినిమా పోస్టర్లపై బ్లాక్ పెయింట్ వేస్తూ నిరసన తెలుపుతున్నారు. Game Changer ban Reason బాయ్ కట్…

Read More