Game Changer First Day Collections: అఫీషియల్..గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.?
Game Changer First Day Collections: గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి నిన్న విడుదలైనప్పటినుండి విష ప్రచారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.కొంతమంది పనిగట్టుకుని మరీ గేమ్ ఛేంజర్ సినిమా అట్టర్ ప్లాప్,డిజాస్టర్ అంటూ రివ్యూ ఇస్తున్నారు.అయితే తాజాగా హిందూ టైమ్స్ న్యూస్ అనే వెబ్సైట్ కూడా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి సంచలన విషయం చెప్పింది. Game Changer First Day Collections అదేంటంటే గేమ్ చేంజర్ సినిమాకి ఫస్ట్ డే కేవలం 47 కోట్లు…