Game Changer: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి వచ్చి చనిపోయిన ఇద్దరు యువకులు.. రామ్ చరణ్ పై కేసు వేస్తారా..?
Game Changer: ఈ మధ్యకాలంలో చాలామంది హీరోల మీద అభిమానంతో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలా రీసెంట్గా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అల్లు అర్జున్ పుష్ప టు విడుదల సమయంలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆ మహిళ కొడుకు చావు బతుకుల మధ్య ఉండడం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందొ చెప్పనుక్కర్లేదు.అయితే ఈ ఘటన మరువక ముందే గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి వచ్చిన యువకులు ఇద్దరు మరణించారు.మరి ఇంతకీ ఏం జరిగింది అనేది…