Game Changer: గేమ్ ఛేంజర్ డిజాస్టర్.. చెప్పుతో కొడతా నా కొడకా అంటూ డిస్ట్రిబ్యూటర్ ఫైర్.?
Game changer: గేమ్ ఛేంజర్ మూవీపై సోషల్ మీడియాలో ఎంత నెగటివ్ ప్రచారం జరుగుతుందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమా పెద్ద ప్లాఫ్ అని అసలు డైరెక్టర్ శంకర్ ఎలా తెరకెక్కించారో తెలియడం లేదని, ఈ సినిమాలో లాజిక్ లేని సీన్స్ ఎందుకు పెట్టాడో కూడా అర్థం అవ్వడం లేదు అంటూ సినిమా చూసిన చాలామంది నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారు. Game changer disaster Distributor Fire ఇక కొంతమంది అయితే సినిమా చూడకుండా కూడా ఏదో సినిమా చూసినట్టు…