Game Changer: గేమ్ ఛేంజర్ కి పోటీగా మరో భారీ యాక్షన్ సినిమా.. దిల్ రాజు కి పెద్ద దెబ్బే!!
Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ప్రేక్షకులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచుకున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, అభిమానులలో మంచి స్పందన పొందింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆసక్తి పెంచేలా నిలిచింది, అందువల్ల ‘గేమ్ ఛేంజర్’పై భారీ ఆశలతో సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. Fateh movie competition against Game Changer అయితే, హిందీ మార్కెట్‌లో ఒక…