Game Changer Movie: గేమ్ ఛేంజర్ సేఫ్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా.. పెద్ద టార్గెట్?
Game Changer Movie: ‘గేమ్ ఛేంజర్’ సినిమా టాలీవుడ్లో భారీ అంచనాలతో విడుదలవుతున్న సినిమా. రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి తదితర ప్రముఖ నటీనటులతో రూపొందిన ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించబడింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఏ సినిమాకి లేనంత బజ్ ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ పై పెరుగుతుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే తన ప్రీ-రిలీజ్ బిజినెస్ లో కూడా సంచలనం సృష్టించింది. Game Changer Movie Pre-Release Buzz ఈ సినిమాపై…