Pan-India Events Planned for Game Changer

Game Changer: అమెరికాలో భారీగా ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్.. పుష్ప స్ట్రాటజీ!!

Game Changer: టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ మరియు దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై అభిమానులు, సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రచారాన్ని మరింత ప్రభావవంతంగా మార్చేందుకు నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్ ప్లాన్ చేశారు. Pan-India Events Planned for Game Changer అమెరికాలో సినిమా క్రేజ్…

Read More