Ram Charan Game Changer Collections

Ram Charan Game Changer : గేమ్ చేంజర్ మొత్త ఎంత నష్టమో తెలుసా? బిగ్గెస్ట్ డిజాస్టర్ అఫ్ డికేడ్!!

Ram Charan Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన “గేమ్ ఛేంజర్” చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా, అల్లు అర్జున్ “పుష్ప 2” విజయం కారణంగా వెనుకబడింది. విడుదలైన రెండు వారాల తరువాత, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 181.75 కోట్లు వసూలు చేసింది. అయితే, మొదట ప్రకటించిన దానికంటే ఇది చాలా తక్కువ. ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా రూ. 30.25 కోట్లకు పరిమితమయ్యాయి. Ram…

Read More