Game Changer Pluses and Minuses

Game Changer: గేమ్ ఛేంజర్ ప్లస్ లు మైనస్ లు .. సినిమాలో ఆ ఒక్క సీనే కీలకమా.?

Game Changer: గేమ్ ఛేంజర్ గేమ్ ఛేంజర్ గేమ్ ఛేంజర్.. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి నోటా గేమ్ ఛేంజర్ సినిమా మాటే వినిపిస్తోంది. ఈ సినిమా చూడడానికి ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అందరూ ఎప్పుడో బెనిఫిట్ షోస్ బుక్ చేసుకుని ఆల్రెడీ చూసేసారు.అయితే ఏపీలో ఉండే మెగా ఫ్యాన్స్ అదృష్టం ఉంది కానీ తెలంగాణలో ఉండే మెగా ఫ్యాన్స్ కి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఘటన కారణంగా తెలంగాణలో బెనిఫిట్ షోస్…

Read More