Pawan Kalyan should be put in jail

Pawan Kalyan: పవన్ ని జైల్లో వేయాలి.. ఆ ఇద్దరి మృతికి కారణం ఆయనే.?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు.ఆ ఇద్దరి యువకుల మృతికి పవన్ కళ్యాణ్ కారణం అంటూ వైసీపీ అధికార ప్రతినిధి సంచలన ఆరోపణలు చేయడంతో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తెర మీద వినిపిస్తోంది. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ వాళ్ళ చావుకి ఎలా కారణమయ్యారయ్యా అంటే..రీసెంట్ గా రాజమండ్రిలో గేమ్ ఛేజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. Pawan Kalyan should be put…

Read More