Game Changer Musical Highlights: గేమ్ ఛేంజర్ పోయినా ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ సంబరం.. కొత్త OST రిలీజ్ డేట్!!
Game Changer Musical Highlights: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా, మాస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రం గేమ్ ఛేంజర్ గురించి సినీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయినప్పటికీ, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సగానికి పైగా రికవరీ చేసిందని తెలుస్తోంది. సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, విజువల్స్ బలంగా ఉన్నా, కొంతమంది ప్రేక్షకులు…