Shankar movie announcement controversies

Shankar movie: వెయ్యి కోట్ల బడ్జెట్ తో డైరెక్టర్ శంకర్ సినిమా.. ఈ సారి ఎవరికీ మూడిందో!!

Shankar movie: సినీ ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని సందర్భాల్లో అది మనకు అనుకూలంగా ఉంటే, మనం చేసే ప్రతి పనిలో విజయవంతం అవుతాం. కానీ కొన్ని సందర్భాల్లో టైమ్ మనకు సహకరించదు, అప్పుడే చుట్టూ నెగెటివ్ వాతావరణం ఏర్పడుతుంది. దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఇలాంటి కాలాన్నే ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఆయన తెరకెక్కించిన ప్రతీ సినిమా ఘన విజయం సాధించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు విభిన్నంగా మారాయి. Shankar movie announcement controversies సంక్రాంతికి…

Read More