Game Changer: జగన్ ని టార్గెట్ చేసిన రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ లో ఆ డైలాగ్.?
Game Changer: మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో ప్రదర్శింపబడింది. గత కొన్ని నెలల నుంచి మెగా అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న ఈ మూవీ థియేటర్ లోకి రాగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సినిమా చూడటానికి ఇప్పటికే థియేటర్లలో జనాలు బారులు తీరారు. మొదటి షోలన్నీ పడిపోయాయి. సినిమా చూసిన వారంతా బయటకు వచ్చి పెద్ద ఎత్తున రివ్యూలు ఇస్తున్నారు. Jagan dialogue in Game Changer…