Chandrababu Naidu :Chandrababu Naidu :

Chandrababu Naidu : మహిళా భద్రత కోసం శక్తి యాప్ ప్రారంభం.. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు!!

Chandrababu Naidu :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. శాసనసభలో ప్రసంగించిన ఆయన, ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళా భద్రతను మెరుగుపర్చేందుకు శక్తి యాప్ (Shakti App) ప్రారంభించామని, ఆపదలో ఉన్న మహిళలు ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు స్పందిస్తారని తెలిపారు. మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా…

Read More