
Garika: గరికరసం అంటేనే పారిపోతున్నారా..అయితే ఇవి తెలుసుకోండి ?
Garika: గరిక జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తల్లిపాల ఉత్పత్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. గరిక జ్యూస్ రోజు తాగడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. గరికలో శరీరానికి మేలు కలిగించే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఫైబర్, యాసిడ్, కొవ్వు, విటమిన్ సి, విటమిన్ ఏ, ఆల్కలాయిడ్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ…