Health Benefits With Garlic

Garlic: వెల్లుల్లి రోజుకు రెండు ముక్కలు తింటే.. 100 రోగాలకు చెక్ ?

Garlic: వెల్లుల్లి ఇది ప్రతికూరలో తప్పకుండా వాడతారు. వెల్లుల్లి ఘాటుగా ఉండడమే కాకుండా సువాసనను వెదజిల్లుతుంది. వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లిలో విటమిన్ సి, ఫైబర్, బి 6 అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మంచిది. వెల్లుల్లిలో శక్తివంతమైన ఆంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తాయి. వెల్లుల్లి జీర్ణ క్రియలో సహాయం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ ను తొలగించి గుండె జబ్బులు…

Read More