Kajal: గుడ్ న్యూస్.. మళ్లీ తల్లి కాబోతున్నకాజల్..?
Kajal: కాజల్ అగర్వాల్ సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ తెలుగు ఇండస్ట్రీలోనే ఈమెకు అత్యంత ఆదరణ లభించింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ చందమామ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత టాప్ ఫైవ్ హీరోయిన్లలో ఒకరిగా మారింది.. ఈమె అంద చందాలు నటన అబినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. Kajal is going to be a mother again అలాంటి కాజల్ తన కెరియర్ మంచి…