Allu Arjun Next Movie Shooting Updates

Allu Arjun Next Movie: అల్లు అర్జున్ కొత్త సినిమా షూటింగ్ డేట్? 300 కోట్ల భారీ ప్రాజెక్ట్!!

Allu Arjun Next Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మరోసారి భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్, ఇప్పుడు నాలుగో సినిమాతో మరో సంచలనాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతోంది. Allu Arjun Next Movie Shooting Updates తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా…

Read More