
Savitri: పెళ్ళైన మగాడిపై మోజు పడిందంటూ సావిత్రిపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫైర్.?
Savitri: బిగ్ బాస్ ఈ షోను ఎవరు కనిపెట్టారో ఏమో కానీ ఇది మొదలై ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్ లో ఎంతో మంది కంటెస్టెంట్లు ఇందులోకి వచ్చి ఫేమస్ అయి సినిమాల్లో రాణిస్తున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గీత్ రాయల్.. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన పర్ఫామెన్స్ ఏంటో చూపించింది. అలాంటి గీతు రాయల్ ఇప్పుడు ఏదో ఒక వివాదంలో తలదూరుస్తూనే ఉంటుంది. Bigg…