Ginger: ఎండాకాలంలో అల్లం తింటున్నారా… అయితే జాగ్రత్త ?

Ginger: అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని ఎన్నో రకాల ఆహార పదార్థాల తయారీలో వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆయుర్వేద మందులలో అల్లం విపరీతంగా వాడుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. ఇది సువాసన మాత్రమే కాకుండా రుచిని కూడా ఇస్తుంది. ప్రతిరోజు అల్లం తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అల్లం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలామందికి తెలియదు. అవేంటో ఇప్పుడు చూద్దాం… అల్లంలో చాలా రకాల పోషకాలు…

Read More