Gongadi Trisha: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఎవరీ గొంగడి త్రిష ?

Gongadi Trisha: అండర్-19 మహిళా టి20 ప్రపంచకప్ లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్మెన్ గా భారత్ కు చెందిన జి. త్రిష రికార్డు సృష్టించింది. మంగళవారం స్కాట్లాండ్ లో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో 59 బంతుల్లో 110 పరుగుల ఇన్నింగ్స్ ఆడి నాటౌట్ గా నిలిచింది. అంతేకాదు మూడు వికెట్లు కూడా తీశారు. ఇంగ్లీష్ కామెంటేటర్ త్రిషను ఇండియన్ ప్లేయర్ అనకుండా భద్రాచలం అమ్మాయి అంటూ మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. Gongadi Trisha cricketer…

Read More