Gopichand Malineni’s next with Balakrishna

Gopichand Malineni: గోపిచంద్ మాలినేని మళ్ళీ బాలకృష్ణతో కలిసి పనిచేస్తాడా?

Gopichand Malineni: ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని టాలీవుడ్‌లో ‘క్రాక్’, ‘వీరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఆయన తొలి హిందీ చిత్రం ‘జాట్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. మలినేని తన తొలి హిందీ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసి ఆ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. Gopichand Malineni’s next with Balakrishna ‘వీరసింహారెడ్డి’ సినిమా విజయం తర్వాత,…

Read More