Producer: సీరియల్ నటిని ప్రెగ్నెంట్ చేసిన నిర్మాత.. 3 కోట్లు ఇచ్చి అబార్షన్.?
Producer: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల కళా ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే తప్పనిసరిగా ఇబ్బందులు పడాల్సిందే.. ఇండస్ట్రీలో ఎలాంటి చిన్న విషయమైనా సరే చిలికి చిలికి గాలి వానలా మారుతుంది. ఇక సినిమా ఇండస్ట్రీ స్టార్ నటుల పర్సనల్ మ్యాటర్స్ విషయానికి వస్తే ఇంకా దారుణంగా వార్తలు వస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఒక నిర్మాతకు సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆయన ఇండస్ట్రీలో ఒక టాప్ ప్రొడ్యూసర్….