Green Apple: గ్రీన్ ఆపిల్ తినడానికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి ?
Green Apple: చాలా మంది మార్కెట్ లో దొరికే రెడ్ ఆపిల్ మాత్రమే తింటారు. గ్రీన్ యాపిల్ తినడానికి ఎవరూ పెద్దగా ఆసక్తిని చూపించారు. కానీ గ్రీన్ ఆపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పోషక ఆహార నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ ఆపిల్ లో కాల్షియం అధికంగా ఉంటుంది. దానివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఎముకల బలహీనతతో బాధపడేవారు గ్రీన్ ఆపిల్ తప్పకుండా తినాలి. Green Apple Benefits వీటిలో అధికంగా పోషకాలు ఉండడం…