Green Chillies : పచ్చిమిర్చి పక్కకు పెడుతున్నారా…అయితే ఇవి తెలుసుకోండి ?
Green Chillies: పచ్చిమిర్చి చూడడానికి ఎర్రగా, పచ్చగా ఉంటాయి. వీటిని తింటే కారంగా ఉంటాయని చాలామంది వీటికి దూరంగా ఉంటారు. కొంతమంది మాత్రం పచ్చిమిర్చి వంటలలో ప్రత్యేక రుచిని ఇస్తాయని ఒకటి రెండు అలా వేస్తూ ఉంటారు. వీటిని చట్నీలలో, పప్పు, వంటకాల్లో, పచ్చళ్లలో, మసాలా వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి పచ్చిమిర్చి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే అసలు దూరంగా ఉంచరు. పచ్చిమిర్చి ఆహారానికి కారపు రుచులు ఇస్తుంది….