Moong Dal: పెసలు తింటే.. ఇన్ని ప్రయోజనాలా..?
Moong Dal: శనగలు, కందులు అరుగుదల కొంచెం చాలా కష్టం. కానీ పెసలు అలా ఉండవు. తక్కువ సమయంలో జీర్ణం అవుతాయి. మన తెలుగువారికి ఇష్టమైన టిఫిన్లలో పెసరట్టు ముందు వరుసలో ఉంటుంది. మిక్సీ పట్టి అట్లు వేయడం చాలా ఈజీ. ఇది చాలా బాగుంటుంది. నానబెట్టి మొలకలు వచ్చాక వీటిని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. పెసలు ఎంతో మంచివి. ఎందుకంటే వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, కాల్షియం, సోడియం అన్ని…