Balakrishna:బాలకృష్ణ కి పద్మ భూషణ్ రావడానికి కారణం ఏంటో తెలుసా.. భారీ రెకమెండేశనే!!
Balakrishna: నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు 2025 ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును ప్రకటించి, దేశవ్యాప్తంగా ఆయన ప్రతిష్ఠను మరింతగా పెంచింది. బాలయ్య కేవలం నటుడిగానే కాకుండా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. ఆయన రాజకీయ, సినీ, సేవారంగాల్లో చేసిన విశేష సేవలకు గానూ ఈ అవార్డును ప్రకటించడంపై అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. How Balakrishna earned Padma Bhushan ఇటీవల బాలకృష్ణ మీద…