Nara Lokesh: ఏపీలో సమస్యలు.. దుబాయ్‌ లో లోకేష్‌ ?

Nara Lokesh: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆదివారం రోజున ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ లో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. విరాట్‌ కోహ్లీ, గిల్, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతంగా ఆడటంతో… టీమిండియా విజయం సాధించింది. Nara Lokesh Enjoying India Vs Pakistan Match In Dubai With Out Caring…

Read More