Guava: చలి కాలంలో జామపండ్లు తింటున్నారా.. అయితే.. జాగ్రత్త ?
Guava: జామ పండు చూడడానికి చాలా బాగుంటుంది. దీనిని తినాలని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇది రుచిలోనే కాకుండా పోషకాలను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో నారింజ పండ్ల నుంచి జామ పండ్ల వరకు సీజనల్ పండ్లు వస్తూనే ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. శీతాకాలం సీజనల్ పండ్లలో జామపండు ఒకటి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనితో పాటు బి కాంప్లెక్స్,…