Congress: గూడెం మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ వేటు?

Congress: గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై.. హాట్ కామెంట్స్ చేశారు గూడెం మహిపాల్ రెడ్డి. ల భాష వాడుతూ… కాంగ్రెస్ను బండ బూతులు తిట్టారు. Congress expels Gudem Mahipal Reddy డంప్ యార్డ్ బాధితులు తన వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరగా మహిపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం…

Read More