Gummadi Narasayya Slams Cm revanth reddy

Gummadi Narasayya: రేవంత్‌ రెడ్డి డ్రాయరే విప్పుతారు ?

Gummadi Narasayya: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తొందరలోనే రేవంత్ రెడ్డి డ్రాయర్ విప్పుతారని… హాట్ కామెంట్స్ చేశారు గుమ్మడి నరసయ్య. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుమ్మడి నరసయ్య… రేవంత్ రెడ్డి తిట్లపైన స్పందించారు. Gummadi Narasayya Slams Cm revanth reddy గులాబీ పార్టీ నేతల డ్రాయర్లు వీపుతానని… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు…

Read More