Telangana State CM Revanth Reddy summoned Gummadi Narsayya and met him

Cm Revanth Reddy: గుమ్మడి నర్సయ్య దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి ?

Cm Revanth Reddy: గుమ్మడి నర్సయ్య దెబ్బకు దిగివచ్చాడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి. గతంలో అపాయింట్‌ మెంట్‌ ఇవ్వలేదు..కానీ తాజాగా గుమ్మడి నర్సయ్యకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి అపాయింట్‌ మెంట్‌ ఇచ్చారు. కొన్ని వారాల క్రితం రేవంత్‌ను కలవడానికి వచ్చారు గుమ్మడి నర్సయ్య. ఖమ్మం నుంచి…. రేవంత్‌ను కలవడానికి హైదరాబాద్‌ కు వచ్చారు గుమ్మడి నర్సయ్య. Telangana State CM Revanth Reddy summoned Gummadi Narsayya and met him…

Read More