
Shriya: టాలీవుడ్ లో మరో బ్యాడ్ న్యూస్.. భర్తకు శ్రియా విడాకులు..?
Shriya: ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది సెలబ్రిటీస్ విడాకులు తీసుకొని విడిపోయారు.అలా ధనుష్ ఐశ్వర్య, జీవి ప్రకాష్ కూడా ఆయన భార్యతో విడాకులు తీసుకున్నారు.అంతే కాకుండా రీసెంట్గా ఆస్కార్ విన్నర్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ కూడా తన భార్య సైరా భాను తో విడాకులు అనౌన్స్ చేశారు. Shriya divorce from her husband అలా వరుస పెట్టి చాలా మంది సెలబ్రిటీలు విడాకుల బాట పడుతున్న వేళ తాజాగా సీనియర్…