GV Prakash: విడాకుల తర్వాత కలిసి కనిపించిన స్టార్ జంట.. !!
GV Prakash: తమిళ సంగీత ప్రముఖుడు జీవీ ప్రకాష్ కుమార్, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నప్పటికీ, వారి అనుబంధం ఇప్పటికీ అభిమానుల హృదయాలను ఆకట్టుకుంటూనే ఉంది. విడాకుల తర్వాత కూడా, ఈ ఇద్దరూ ఒకరికొకరు చూపుతున్న గౌరవం, అనుబంధం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మలేషియాలో జరిగిన సంగీత కచేరీలో జీవీ ప్రకాష్, సైంధవి కలిసి పాటలు పాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. విడాకుల అనంతరం కూడా వారి కలయిక చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. GV Prakash,…