
GV Reddy Resigns: కూటమిలో ముసలం… జీవి రెడ్డి రాజీనామా ?
GV Reddy Resigns: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో… ఓ కీలక వ్యక్తి రాజీనామా చేశారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవి రెడ్డి తాజాగా రాజీనామా చేయడం జరిగింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా… జీవి రెడ్డి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో… తెలుగుదేశం పార్టీతో పాటు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు… జీవి…