Halim Seeds:హలీం గింజలు తింటే…ఆ సమస్యలకు చెక్?
Halim Seeds: హలీం గింజలు ప్రతి ఒక్కరికి తెలుసు. వీటిని అనేక రకాల ఔషధాలు తయారీలో వాడతారు. హలీం గింజలు తింటే శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఈ గింజలను తరుచూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. హలీమ్ గింజలతో శ్వాస కోస సమస్యలు దూరం అవుతాయి. అలసట, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు. Benefits of Halim seeds ఆయుర్వేదంలో హలీమ్ గింజలను చాలా రకాలుగా వాడుతారు. ముఖ్యంగా జుట్టు…