Hansika: హన్సికపై గృహహింస కేసు.. డబ్బు కోసం నన్ను టార్చర్ చేసిందంటూ కేసు పెట్టిన వదిన.?
Hansika: ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్లు వరుస వివాదాల్లో చిక్కుంటున్నారు. అలా తాజాగా హీరోయిన్ హన్సిక మోత్వాని కూడా పెద్ద చిక్కుల్లో ఇరుక్కుంది.హన్సిక సోదరుడి భార్య హన్సికపై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది.దీనితో హన్సిక ఫ్యాన్స్ షాక్ లో మునిగిపోయారు. మరి ఇంతకీ హన్సిక చేసిన తప్పేంటి..సోదరుడి భార్య హన్సికపై కేసు పెట్టడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. హన్సిక సోదరుడు ప్రశాంత్ హిందీ సీరియల్స్ లో చేసే నటి ముస్కాన్ ఇద్దరు…