Keerthy Suresh: హన్సికకి కీర్తి సురేష్ కాబోయే భర్తకి మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్..?
Keerthy Suresh: ఏంటి కీర్తి సురేష్ కి కాబోయే భర్త ఆంటోనీ తట్టిల్ కి హీరోయిన్ హన్సిక కి మధ్య రిలేషన్ ఉందా..అసలు వీరిద్దరికీ పరిచయం ఎక్కడిది..బంధుత్వమా..లేక ఫ్రెండ్షిప్పా.. ఇంతకీ వీరి మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..డిసెంబర్ 12న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్న కీర్తి సురేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. Hansika secret relationship with Keerthy Suresh fiance ప్రస్తుతం ఎక్కడ…