Prabhas: మలయాళ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్.. ఇక రచ్చ రచ్చేనా.?
Prabhas: ప్రభాస్ ఒకప్పుడు ఈయన సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలామంది అవమానపరిచారు.. వీడి మొహానికి హీరో అవుతాడా అంటూ హేళన చేశారు.. అలా అవమానాల స్థాయి నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు ప్రభాస్. ఆయన ఎదగడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ టాలెంట్ ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేశారు. అలాంటి ప్రభాస్ తో ఒక్క సినిమాలో ఛాన్స్ దొరికిన చాలు అంటూ ఎంతో మంది హీరోయిన్లు ఇతర నటీనటులు ఎదురు చూస్తూనే ఉంటారు…..