Prashanth Varma: అమృత అయ్యర్ ని టార్చర్ చేసిన ప్రశాంత్ వర్మ.. షూటింగ్లోనే అది కావాలని.?
Prashanth Varma: అమృత అయ్యర్..ఈ పేరు వినగానే చాలామందికి హనుమాన్ మూవీ నే గుర్తుకొస్తుంది. అయితే ఈ సినిమాలో నటించక ముందు అమృత అయ్యర్ పేరు ఎవరికి అంతగా తెలియదు.కానీ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. అయితే దీనంతటికి కారణం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అని చెప్పుకోవచ్చు. ఆయన క్రియేటివిటీ తో ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకువెళ్లారు. Prashanth Varma who tortured Amrita…