Bachhala Malli Review: అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!
మూవీ : Bachhala Malli Reviewనటీనటులు: అల్లరి నరేష్-అమృత అయ్యర్-రావు రమేష్-రోహిణి-హరిప్రియ-జయరాం-హర్ష చెముడు-ప్రసాద్ బెహరా-ప్రవీణ్-అచ్యుత్ కుమార్-అంకిత్ కొయ్య తదితరులుసంగీతం: విశాల్ చంద్రశేఖర్ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎం.నాథన్స్క్రీన్ ప్లే: విప్పర్తి మధునిర్మాతలు: రాజేష్ దండ-బాలాజి గుట్టకథ-మాటలు-దర్శకత్వం: సుబ్బు మంగాదేవి Bachhala Malli Review and Rating అల్లరి నరేష్ కామెడీ హీరోగా మనందరికీ పరిచయమే. కానీ, ‘నాంది’ లాంటి సినిమాలతో సీరియస్ రోల్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ‘బచ్చల మల్లి’తో మరోసారి విభిన్న పాత్రను చేశాడు. ఈ సినిమాలో…