Hardik Pandya meets kids in Dubai

Hardik Pandya meets kids: ఐసీసీ అకాడమీలో పిల్లలతో హార్దిక్ పాండ్యా సందడి.. ఫ్యాన్స్ రియాక్షన్!!

Hardik Pandya meets kids: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దుబాయ్‌లో తన అభిమానులతో ప్రత్యేకమైన అనుభూతిని పంచుకున్నాడు. ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్‌ కోసం వచ్చిన టీమిండియా ఆటగాళ్లను అక్కడి చిన్న పిల్లలు చుట్టుముట్టారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ను చూసిన పిల్లలు ఆనందంతో నిండిపోయారు. హార్దిక్ కూడా వారితో కలిసిమెలిసి మాట్లాడి, ఫొటోలు దిగాడు. Hardik Pandya meets kids in Dubai ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా న్యూజిలాండ్‌తో మార్చి 2న…

Read More