Hari-Hara-Veera-Mallu.jpg

Hari Hara VeeraMallu: సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ “మాట వినాలి” సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన “మాట వినాలి” అనే పాట విడుదలైంది, ఇది అభిమానుల నుంచి భారీ స్పందనను తెచ్చుకుంది. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో తెలుగు వెర్షన్ ట్రెండింగ్‌లో నిలిచింది. 130 గంటలకు పైగా…

Read More